తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై మాజీ మంత్రి రఘువీరారెడ్డి శుక్రవారం స్పందించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వస్తున్న వార్తలు తీవ్ర మనోవేధనను కలిగిస్తున్నాయి.
కోట్లాది మంది భక్తుల నమ్మకాలతో ముడిపడిన ఈ విషయమై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలి. ఆలయ ప్రతిష్ఠ, కోట్లాది భక్తుల మనోభావాలను కాపాడాలని కోరుతున్నా అని ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa