ఆధ్యాత్మికత, వాటి పవిత్రత కారణంగా భారత్ లోని పలు నగరాల్లో మాంసాహార వినియోగాన్ని నిషేధించారు. జైనుల పవిత్ర స్థలమైన గుజరాత్ లోని పాలిటానా ప్రపంచంలోనే తొలి శాకాహార నగరంగా ప్రసిద్ధి చెందింది.
దీంతో పాటు రాజస్థాన్ లోని పుష్కర్, సిరోహి, జోద్పూర్ లోని మౌంట్ అబూ, ఉత్తరాఖండ్ లోని రిషికేశ్, హరిద్వార్, ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య, బృందావనం ప్రాంతాల్లో మాంసం అమ్మటం, కొనడం నేరంగా పరిగణిస్తారు.