తన ఇంట్లో అద్దెకు ఉంటున్న యూపీఎస్సీ మహిళా అభ్యర్థి ప్రైవేటు వీడియోలు చిత్రీకరించేందుకుగాను రహస్య కెమెరాలు అమర్చిన 30 ఏళ్ల వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడు మహిళ బెడ్ రూమ్, బాత్రూమ్ లోని బల్బ్ హోల్డర్, ఇతర వస్తువుల్లో రహస్య కెమెరాలను అమర్చినట్లు పోలీసులు చెప్పారు. రూమ్ తాళం చెవిని ఇంటి యజమానికి ఇచ్చి ఆమె తన సొంత గ్రామానికి వెళ్లిన సమయంలో అతడు ఈ ఘటనకు పాల్పడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa