గుత్తిలోని పలు ప్రాంతాల్లో బుధవారం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పరిశుభ్రతపై దృష్టి సారించారు. రోడ్లపై పెట్టిన బండ్లను వెనక్కి తీయించారు.
అంతేకాకుండా షాపులు, బేకరీలు, హోటల్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ పేపర్లు, కవర్లు విక్రయిస్తున్న దుకాణదారులపై జరిమానా విధించారు. ప్లాస్టిక్ పేపర్లు, కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa