మైలవరం నియోజకవర్గం లోని కొండపల్లి మున్సిపల్ కార్మికులకి 4 నెలల పెండింగ్ జీతాలు తక్షణమే విడుదల చేయాలని సిఐటియు ఇబ్రహీంపట్నం కార్యదర్శి యం మహేష్ గురువారం డిమాండ్ చేశారు. కొండపల్లిలో ఈ మేరకు ఆందోళన చేశారు. జీతాలు లేకపోతే ఏవిధంగా మున్సిపల్ కార్మికులు జీవనం గడపాలో జీతాలు లేక అప్పులు పుట్టుక ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు, గ్యాస్, ఇంట్లో నిత్యావసర సరుకులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనిన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa