విశాఖ రైల్వే స్టేషన్ స‍్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. రైల్వే స్టేషన్ ప్రాంగణం శుభ్రపరిచారు. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించే లక్ష్యంతో స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 నిర్వహించనున్నట్టు వాల్తేరు డిజిజన్ డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్ తెలిపారు. డివిజన్‌లో శుభ్రతా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa