తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభం ఇనుప కొక్కెం ఇరిగిపోయింది. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ధ్వజస్తంభం కొక్కెం ద్వారానే గరుడ పఠాన్ని ఎగురవేస్తారు అర్చకులు. అయితే, ఈ కొక్కి ఇప్పుడు విరిగిపోవడంతో టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. అర్చకుల సహాయంతో టీటీడీ అధికారులు మరమ్మతులు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa