కళ్యాణదుర్గం పట్టణంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ ను అక్టోబర్ 9వ తేది ఉదయం 11గంటలకు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు.
సోమవారం ప్రజా వేదికలో మున్సిపల్ కమీషనర్ వంశీకృష్ణతో సమావేశమై ఈ మేరకు ఎమ్మెల్యే చర్చించారు. అన్న క్యాంటీన్లలో రూ.5కే టిఫిన్, భోజనం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa