ఉరవకొండ మండలానికి బదిలీపై వచ్చిన నూతన ఎంపీడీఓ రవిప్రసాద్ ను జనసేన పార్టీ నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలాన్ని అభివృద్ధి దిశగా మార్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, సీనియర్ నాయకులు దేవేంద్ర ఉపాధ్యక్షులు రాజేష్, చిరంజీవి, బోగేష్, ప్రియతం, తిలక్, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa