టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
INDW: షఫాలీ వర్మ, మంధాన, రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మ, సజీవన్ సజన, అరుంధతి రెడ్డి, శ్రేయాంక, ఆశా శోభన, రేణుక
SLW: గుణరత్నే, ఆటపట్టు, హర్షిత సమరవిక్రమ, కవిషా, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని, కాంచన, సుగండిక కుమారి, ప్రియదర్శని, ప్రబోధని, ఇనోకా రణవీర.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa