విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల తరపున 25 లక్షల చెక్కును పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కలిసి గురువారం.
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సాయం చెక్ ను అందజేశారు. విజయవాడ అమరావతిలోని ప్రభుత్వ సచివాలయంలో ఉన్న మంత్రి నారా లోకేష్ ఛాంబర్ లో వారు ఈ చెక్ ను అందజేశాశారు.