వెల్దుర్తి మండలంలోని యర్రబాలెం గ్రామంలో గల శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి దేవస్థాన సన్నిధిలోని కనకదుర్గమ్మ దేవాలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు శుక్రవారం తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పిల్లలు, పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa