పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట మండలం గోపాళంవారిపాలెం, నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో పలు అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భూమి పూజ చేశారు. గోపాళంవారిపాలెంలో రూ. కోటితో 4 కిలోమీటర్ల మేర ఆర్అండ్్బ రహదారి, రూ. 15లక్షలతో సీసీ రహదారులు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa