విజయనగరం జిల్లా, రేగిడి మండలంలో కోడిశ కొట్లాట ఘటనపై గురువారం ఇరుకుటుంబాలకు చెందిన పదిమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నీలావతి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నెల్లి పెంటన్నాయుడు, నెల్లి సతీష్ ఇచ్చుకున్న పరస్పర ఫిర్యాదుల మేరకు వీరితో పాటు మరో ఎనిమిదిమందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పూర్తీ సమాచారం అందాల్సిఉంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa