ధర్మవరం పట్టణంలో రజిని ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేశారు.
ఈ రక్తదాన శిబిరంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జి నిడిమామిడి విష్ణు నారాయణ పాల్గొని శిబిరాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. రక్తాన్ని దానం చేసి ప్రాణ దాతలు కావాలని, ప్రతిఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలన్నారు.