గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేలాది ఎకరాల పంటలు నీట మునగడానికి కారణమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెగిన బండమీద పల్లి చెరువును అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. చెరువుకు మరమ్మతులు చేయాల్సి ఉన్నా. గత ప్రభుత్వం పట్టించుకోలేదని గ్రామస్థులు తెలిపారన్నారు.