ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరం: కార్మికుల సమస్యలపై ఈనెల 28న ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 06:53 PM

ధర్మవరం మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని సీఐటీయూ ధర్మవరం డివిజన్ కార్యదర్శి జే వి రమణ డిమాండ్ చేశారు.
శుక్రవారం ధర్మవరంలో ఇంజనీరింగ్ కార్మికులతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం ఈనెల 28వ తారీఖున మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన చేపడుతున్నట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com