ధర్మవరం మండలంలోని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన సర్పంచ్ కుమారుడైన దామోదర్ ఈనెల 25వ తేదీన ట్రాక్టర్ బోల్తా పడి చనిపోయినాడు. ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఏ కష్టము వచ్చిన అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం రూ. 50 వేలు ఆర్థిక సహాయం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa