అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎం. ప్రసాద్ బాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాల యజమాన్య సంఘం (అపుస్మా) నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, కార్యదర్శి' రవిశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సభ్యులు, రాష్ట్ర నాయకులు నూతన డీఈఓకు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa