మడకశిర పట్టణ కేంద్రంలో ఉన్న అన్న క్యాంటీన్ న్ను శుక్రవారం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజు తనఖీ చేశారు. అనంతరం సామాన్య ప్రజలతో పాటు టోకెన్ తీసుకొని, మధ్యాహ్న భోజనం చేసిన ఎమ్మెల్యే & టీటీడీ సభ్యులు ఎంఎస్ రాజు.
ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ క్యాంటీన్ లోని మధ్యాహ్నం భోజనం చేస్తున్న పేదలను నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అక్కడికి వచ్చిన పేదలు భోజనం బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa