రాజాం మండలం విఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన బెజ్జి. చిన్నమ్మి(93 ) చుట్ట కాల్చి పక్కన పదివేయడంతో ప్రమాదవశాత్తు శరీరం కొంత భాగం కాలిపోవడంతో గురువారం మృతి చెందింది. ఈ మేరకు ఆమె రేకుల ఇంట్లో ఉంటుంది. అయితే కళ్ళు సరిగా కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హుటా హుటిన శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి కి తరలించారు. మృతుని కుమారుడు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.