వంగర మండలం సంగాం గ్రామంలో వెలసిన పుణ్యక్షేత్రమైన శ్రీ సంగమేశ్వర స్వామి వారిని రాజాం రూరల్ సీఐ హెచ్ ఉపేంద్ర రావు, లావణ్య దంపతులు ఆదివారం దర్శించుకున్నారు.
ఈ మేరకు ఆలయ అర్చకులు సిద్ధాంతం శంకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కార్తీక మాసం ఏర్పాట్లపై సీఐ వివరాలను అడిగి తెలుసుకున్నారు.