నూతన కార్పొరేషన్ చైర్‌పర్సన్ లుగా నియమితులైన వారు సోమవారం రాత్రి తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్పొరేషన్ చైర్‌పర్సన్ లను సీఎం అభినందించారు. సీఎం మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి పదవులు ఇచ్చామన్నారు. సమర్ధవంతంగా పనిచేసి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాల్సిందిగా సీఎం కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa