ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్‌ రాకతో అబార్షన్‌ మాత్రలకు భారీ గిరాకీ

international |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2024, 09:46 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించాక.. అబార్షన్‌ మాత్రలకు ఒక్కసారిగా భారీ డిమాండ్‌ పెరిగింది. ట్రంప్‌ అధికారంలోకి వస్తే అబార్షన్‌ హక్కును నిషేధిస్తారంటూ వదంతులు రావడంతో.. 24 గంటల్లోనే 10 వేల మందికి పైగా మాత్రల కోసం అభ్యర్థనలు చేసినట్లు సమాచారం. ఇది రోజూ ఉండే డిమాండ్‌ కంటే 17 రెట్లు ఎక్కువని, గర్భిణులు కాని వారు సైతం ప్రిస్కిప్షన్‌ కోసం ముందస్తుగా సంప్రదిస్తున్నారని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com