నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబరకుప్పం రైల్వే స్టేషన్ సమీపాన దిగువట్రాక్ మార్గంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుడు సన్నగీతల డిజైన్, లైట్ పింక్ ఆఫ్ షర్టు, బ్లూవైట్ గళ్లలుంగీ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa