AP: వివేకానంద రెడ్డి కూతురు సునీత గురించి ఓ వార్త బయటకు వచ్చింది. తాజాగా వివేకానంద రెడ్డి కూతురు సునీత అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చిన సునీత నేరుగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుతో కీలక అంశాలపై సునీత చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే సునీత వైఎస్ వివేక నందారెడ్డి హత్య కేసు గురించి చర్చించటానికి వచ్చినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa