విజయవాడ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది పూనూరు గౌతమ్ రెడ్డి పై పోలీసు చర్యలకు నిరసిస్తూ తిరువూరు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గౌసుద్దీన్ అధ్యక్షతన తిరువూరు కోర్టు విధులను గురువారం బహిష్కరించారు.
సంక్రాంతి జనార్దన్ రావు, మేకల నాగేంద్ర ప్రసాద్, చింతల వెంకటరెడ్డి, అత్తులూరి శ్రీనివాసరావు గోగిరెడ్డి కృష్ణారెడ్డి, అంకిరెడ్డి అంజన్ రెడ్డి, మేకల రవి, షేక్ సుభాని, పాల్గొని నిరసన తెలిపారు.