భారత్, ఆసీస్ మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. శనివారం 67/7 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ 104 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్స్, హర్షిత్ రాణా 3 వికెట్స్ పడకొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి రోజు ఆటలో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa