బాల వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని మన్యం జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 27న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర మహిళా.
శిశు అభివృద్ధి మంత్రి ప్రారంభిస్తున్నారని శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించుటకు అవగాహన కల్పించేందుకు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారని ఆయన వివరించారు.