గాజువాక జగ్గు సెంటర్లో చేపట్టిన ఆధునీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నట్లు జీవీఎంసీ 72వ వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్ తెలిపారు. శనివారం ఆయన పనులను పరిశీలించారు.
ఈ ప్రాంతంలో రూ. 66 లక్షలతో రహదారులను విస్తరించడంతోపాటు డ్రైనేజ్ కాలువలను నిర్మించామన్నారు. స్టాలిన్ వెంట గాజువాక నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి కె సత్యనారాయణ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa