ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శనివారం కారంపూడి స్థానిక పట్టణంలోనీ అంకాలమ్మ గుడి బజార్ లో నిర్వహించిన పింఛన్ ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని పింఛన్ లు పంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa