అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా ఆదివారం సాలూరు పట్టణం శ్రీ వేంకట విద్యా గిరి ఆవరణలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డా. కోడూరు సాయి శ్రీనివాసరావు.
మాట్లాడుతూ అధికారుల చొరవతో స్వచ్చంద సంస్థల కృషితో ఎయిడ్స్ వ్యాధి బాగా తగ్గుముఖం పట్టిందిని,పట్టిందని, ఈనాడు ఎయిడ్స్ భయం లేదని.లేదని, ఎయిడ్స్ రోగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆడుకుంటుందిని,సహాయం చేస్తుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa