ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంట్ హాల్ ముందు ఇండియా కూటమి నేతల ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2024, 02:07 PM

పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ అవినీతి అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. కాగా.. అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్​ కోర్టులో క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com