ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర టిడిపి కార్యలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు మంచి స్పందన కనిపించింది. నియోజకవర్గనికి చెందిన మహిళలు.
నిరుద్యోగ, యువత, పెద్దలు అధిక సంఖ్యలో హాజరై వినతలు సమర్పించారు. ప్రతి ఒక్కరి సమస్య క్షుణ్ణంగా ఆలకించి సంబంధిత అధికారులు దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.