ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై ఉక్కుపాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 08, 2024, 02:11 PM

నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా మన్యం జిల్లా పెదబొండపల్లి నుంచి ఆలమండకు తరలిస్తుండగా విజిలెన్స్ సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని ముందస్తు సమాచారం అందడంతో తనిఖీ నిర్వహించి 24 క్వింటాలు ( 48 బస్తాలు), బొలోరో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com