గీత జయంతి సందర్భంగా రామచంద్రపురం వేణుగోపాల స్వామి ఆలయంలో బుధవారం గీతా పారాయణం వైభవంగా జరిగింది. గీతా పారాయణం బృందం మహిళలచే సామూహికంగా నిర్వహించిన.
గీతా పారాయణంలో బిజెపి నాయకులు కొట్టువాడ హరిబాబు, సలాది సతీష్ నాయుడు, కురుపాకుల వెంకటరమణ కలసి స్వామివారికి ప్రత్యేకంగా పూజ నిర్వహించడం జరిగింది. ఆలయ అర్చకులు విజయ వెంకట రాంబాబు పూజ నిర్వహించారు.