రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో పెంచిన విద్యుత్ చార్జీలను, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ ఏలూరు తాసిల్దార్ మండల ఆఫీస్ వద్ద సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ ధర్నానుద్దేశించి ఏలూరు కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు, మాజీ సీఎం జగన్ ప్రజలపై బారాల మోపుతూ చార్జీలు పెంచారాన్నారు.