గుడ్లూరు మండలం చేవూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నక్కల వినోద్ బాబు దురదృష్టవశాత్తు మరణించారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న కందుకూరు.
శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హుటాహుటిన శుక్రవారం గ్రామానికి బయలుదేరి వెళ్లి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోద్ బాబు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa