దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలోని సచివాలయంలో శుక్రవారం తహసిల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో రెవిన్యూ సదస్సు నిర్వహించారు. తహసిల్దార్ మాట్లాడుతూ భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు.
ఈ రెవెన్యూ సదస్సులో అర్జీలు అందజేయడం ద్వారా వాటిని పరిశీలించి పరిష్కారం మార్గం చూపుతామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa