యూటీఎఫ్ ఆధ్వర్యంలో ముద్రించిన పదో తరగతి పరీక్ష మోడల్ పేపర్లను ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూటీఎఫ్ విద్యారంగ, ఉపాధ్యాయసమస్యల పరిష్కారం కోసం పోరాటు చేయడమే కాకుండా మోడల్ టెస్ట్ పేపర్లు ప్రచురించడం హర్షణీయమన్నారు. ఈ మోడల్ పేపర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూటీఎఫ్ నాయకులు రామప్పచౌదరి, శేఖర్, శ్రీనివాసులు, జయరాములు, లక్ష్మీనారాయణ, ఎర్రిస్వామి, శ్రీధర్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa