ఏకగ్రీవంగా సింగుపురం డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నిక జరిగింది. మంగళవారం ఆముదాలవలసలో జరిగిన సమావేశంలో వంశధార ప్రాజెక్టు కుడి కాలువ క్రింద ఉన్న సింగుపురం డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నిక జరిగింది. చైర్మన్ గా శ్రీకాకుళం మండలం నైర నీటి సంఘ అధ్యక్షులు అరవల రవీంద్రబాబును వైస్ చైర్మన్ గా సరుబుజ్జిలి మండలం యరగాం నీటి సంఘ అధ్యక్షులు వెలముల రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నీటి సంఘ అధ్యక్షులు ఎన్నుకున్నారు.