ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏమి జరుగుతోంది అన్న చర్చ అయితే ఉంది. రెండు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాహాటంగా హోం మంత్రి పనితీరు మీద చేసిన విమర్శలు ఒక ఎత్తు అయితే లేటెస్ట్‌గా మరో డెవలప్మెంట్ కూటమి ప్రభుత్వంలో జరిగింది.
టీడీపీ కూటమిలో ఉన్న మొత్తం 20 మంది టీడీపీ మంత్రులలో లోకేష్‌ని మినహాయిస్తే మిగిలిన పందొమ్మిది మంది ఆయన ఇంటికి వెళ్ళారు. ఎందుకు వెళ్లారో తెలియదు కానీ ఈ విషయమై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.