కొయ్యలగూడెం మండలం బయన్నగూడెం గ్రామంలో శుక్రవారం గ్రామ రెవెన్యూ సదస్సు స్థానిక సచివాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు మరియు రైతులు వారి భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి పరిష్కార మార్గాలు చూపుతారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa