పెనుమంట్ర మండలంలో ఏఎన్ఎం భాగ్య కుమారి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులకు పరిసరాల.
పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇళ్ల వద్ద చెత్త నిలువలు, పనికిరాని, పాడైపోయిన వస్తువులు ఉంచరాదని అన్నారు. వీటివల్ల దోమలు అధికమై విషజ్వరాలు వ్యాప్తి చెందుతాయన్నారు.