AP: నెల్లూరు జిల్లాలో ఓ బాలుడికి జికా వైరస్ లక్షణాలు కనిపించాయని చెన్నై ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడికి జికా వైరస్ సోకలేదని వైద్యులు నిర్ధారించారు. బాలుడి నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, పూణె వైరాలజీ ల్యాచ్ నుంచి పూర్తి వివరాలు రావాలని వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa