భారత్‌కు చెందిన భవననిర్మాణ కార్మికులకు ఇజ్రాయెల్‌లో పుష్కలంగా ఉపాధి లభిస్తుంది. అక్టోబర్ 7న జరిగిన దాడుల తర్వాత పాలస్తీనా కార్మికుల రాకపై ఇజ్రాయోల్ నిషేధం విధించింది.
ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌లోని ఏడాది కాలంగా 16వేల మంది భారతీయ కార్మికులకు ఉపాధి దొరికింది. ఏదైనా ప్రమాదం పొంచివుందని సైరన్లు మోగితే సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకుని ఆ తర్వాత పనిలోకి వెళ్తున్నామని ఓ కార్మికుడు తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa