వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆలయాలు, గురుద్వారాల్లో పని చేసే పూజారులు, ‘గ్రంథీ’లకు నెలకు రూ.18వేలు గౌరవ వేతనం అందజేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్.
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మన ఆచారాలను భవిష్యత్ తరాలకు అందజేయడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టే ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa