ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టాలెక్కనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2024, 04:23 PM

AP: రాష్ట్ర భవిష్యత్‌కు కీలకమైన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు రూ.70-80 వేల కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపడతారు. 3 నెలల్లో టెండర్లు పిలవనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సాయం కోరనుంది. కాగా, ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో తాజాగా చర్చించారు. ఏపీకి పోలవరం ఎంత కీలకమో.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టూ అంతే ముఖ్యమని సీఎం అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com