ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణాలు, లే అవుట్లకు అనుమతులిచ్చే బాధ్యతను ప్రభుత్వం మున్సిపాలిటీలకు అప్పగించింది. ఈ విషయంపై ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ఉన్న ఈ అధికారాలను ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు బదలాయించారు. దీనితో, భవన నిర్మాణ అనుమతులు ఇక నుంచి ఇవ్వనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa