అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లో సోమవరం ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్ రాజీవ్ మిశ్రా ని రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర యువత అధ్యక్షుడు జివి ఉజ్వల్ కలిశారు.
వారు ఎస్సీ వర్గీకరణను నష్టం కలగకుండా సమన్యాయం విధంగా అమలు చేయాలని, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ సబ్సిడీ, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రైవేట్ రంగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలలో వర్గీకరణ అమలు చేయాలని విన్నవించారు.